జవాన్ల ఆత్మరక్షణ కాల్పుల్లో గాయపడ్డ యువకుడు.. ఆర్మీపై మరో ఎఫ్.ఐ.ఆర్ నమోదు 

 
సోఫియాన్ ఘటనలో ఆర్మీపై ఎఫ్.ఐ.ఆర్ వివాదం మరువక ముందే మరో ఘటనలో భారత ఆర్మీపై  ఎఫ్.ఐ.ఆర్ నమోదైంది. 
 
జమ్మూకాశ్మీర్లోని కుల్గాం జిల్లాలో చోటు చేసుకున్న ఘర్షణలను అదుపుచేసే ప్రయత్నంలో తమపై జరుగుతున్నా దాడి నుండి రక్షించుకోవడానికి జవాన్లు జరిపిన కాల్పుల్లో ఒక ఆందోళనకారుడు గాయపడ్డాడు. దీనిపై జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఆర్మీలోని ఘర్వాల్ యునిట్ పై  ఎఫ్.ఐ.ఆర్ నమోదుచేయడం జరిగింది. 

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!