నేవీకి F/A – 18 యుద్ధ విమానాల కోసం బోయింగ్ సంస్థతో ప్రభుత్వం చర్చలు

ప్రసిద్ధ F/A – 18 యుద్ధ విమానాలను భారత నావికా దళానికి విక్రయించేందుకు ప్రఖ్యాత విమానాల తయారీ సంస్థ బోయింగ్ ముందుకు వచ్చింది. ఈ అంశంపై భారత ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయి. 
 
F/A – 18 యుద్ధ విమానం నలబై వేల అడుగుల ఎత్తులో గంటకు 1,190 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగల సామర్ధ్యం కలిగివుంటుంది. 360 డిగ్రీల కోణంలో తిరిగే వీలున్న అత్యాధునిక తుపాకులు వీటికి అమర్చబడి ఉంటాయి. 

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!