మంత్రి కేటీఆర్ తో సమావేశమైన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ 

 
గోషామహల్ ఎమ్మెల్యే టి. రాజాసింగ్ తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె. తారకరామారావుతో సమావేశమయ్యారు. 
 
 
గోషామహల్ నియోజకవర్గంలోని పెండింగులో ఉన్న పనుల వివరాలు రాజాసింగ్ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సంబంధిత అధికారులతో చర్చించి అన్ని పెండింగ్ పనులను సకాలంలో పూర్తిచేస్తామని ఈ సందర్భంగా కేటీఆర్ హామీ ఇచ్చారు. 

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!