ఆర్మీపై ఎఫ్.ఐ.ఆర్ వ్యవహారంలో పోలీసు చర్యలు నిలిపివేయాలని సుప్రీం ఆదేశం 

 
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన  ఆర్మీపై ఎఫ్.ఐ.ఆర్ నమోదు వ్యవహారంలో నిందితులుగా పేర్కొన్న జవాన్లపై చర్యలు నిలిపివేయాలంటూ సుప్రీం కోర్టు ఆదేశించింది. దీనిపై సోమవారం నాటికల్లా ప్రభుత్వం నుండి వివరణ కావలి అని కోరింది. ప్రభుత్వం నుండి తగిన వివరణ వచ్చే దాకా ఎఫ్.ఐ.ఆర్ లో నిందితుడిగా పేర్కొన్న మేజర్ ఆదిత్య కుమార్, ఇతరరులను అరెస్ట్ చేయరాదు అని జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ చంద్రచూడ్ మరియు ఖంవిల్కార్ లతో కూడిన సుప్రీం బెంచ్ ఆదేశించింది. 

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!