కేంద్ర సర్కార్ మరో ఘనత: 5,97,464 గ్రామాలు సంపూర్ణ విద్యుతీకరణ 

భారతీయ గ్రామాలను విద్యుతీకరించాలన్న కేంద్ర ప్రభుత్వం లక్ష్యంలో భాగంగా ఇప్పటివరకు 17 రాష్ట్రాల్లో 5,97,464 గ్రామాలు సంపూర్ణ విద్యుతీకరణ సాధించాయి. 
 
బ్రిటిష్ పాలన గడిచి 70 అవుతున్నా దేశంలోని అనేక గ్రామాలు అంధకారంలోనే మిగిలిపోయాయి. మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ఇప్పటి వరకు 99.8 శతం రికార్డెడ్ గ్రామాలు సంపూర్ణ విద్యుతీకరణ సాధించాయి. 
 
అసోం, కర్ణాటక, బీహార్, మేఘాలయ, ఝార్ఖండ్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, గుజరాత్, మహారాష్ట్ర, కేరళ, రాజస్థాన్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, నాగాలాండ్, పశ్చిమ బెంగాల్ మరియు సిక్కిం రాష్ట్రాలలోని గ్రామాలూ 100 శాతం విద్యుతీకరణ చెందాయి. 

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!