రామజన్మభూమి గురించి చర్చించినందుకు బోర్డు నుండి తొలగింపు!

 
రామజన్మభూము వివాదంలో సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కారించుకునే ఉద్దేశంతో ఆర్ట్ ఆఫ్ లివింగ్ శ్రీశ్రీ రవిశంకర్ తో సమావేశమైన ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యుడు సల్మాన్ నద్వీని కమిటీ తొలగించింది. ఈ విషయాన్ని బోర్డు కార్యదర్శి మౌలానా రెహ్మాని ధృవీకరించారు. 
 
సల్మాన్ నద్వీని తొలగించనాన్ని ఆలిండియా మజ్లీస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధినేత అసదుద్దీన్ ఒవైసి సమర్ధించారు. 

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!