నేటి నుండి రామరాజ్య రథయాత్ర.. జెండా ఊపి ప్రారంభించనున్న యోగి ఆదిత్యనాథ్ 

అయోధ్య నుండి రామేశ్వరం వరకు సాగే శ్రీరామరాజ్య రథయాత్ర నేడు అయోధ్యలో ప్రారంభం కానుంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జెండా ఊపి ఈ యాత్రను ప్రారంభించనున్నారు. ఈ రథయాత్ర 6 రాష్ట్రాల గుండా సాగనుంది. రామజన్మభూమి కేసు సుప్రీంకోర్టులో అంతిమ విచారణకు రానున్న తరుణంలో ఈ యాత్ర ప్రారంభమవడం విశేషం. 
 
అయోధ్యలోని కరసేవకపురం నుండి ఈ యాత్ర ప్రారంభమవుతుంది. 

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!