వాలంటైన్స్ డే వేడుకలకు వ్యతిరేకంగా సెలవు ప్రకటించిన లక్నో యూనివర్సిటీ

వాలెంటైన్స్ డే రోజున ఉత్తరప్రదేశ్ లోని లక్నో యూనివర్సిటీ సెలవు ప్రకటించింది. ఇటువంటి పాశ్చాత్య రుగ్మతలకు విద్యార్థులు గురికాకుండా చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
అయితే మహాశివరాత్రి పర్వదినం సందర్భంగానే తాము సెలవు ప్రకటిస్తున్నట్టు వర్సిటీ అధికారులు తెలియజేసారు. వాలెంటైన్స్ డే పేరిట ఆరోజున యూనివర్సిటీ పరిసరాల్లో తిరగడానికి వీలులేదని సర్కులర్ జారీ చేసింది. ఎవరైనా అతిక్రమిస్తే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!