జ్వరానికి రూ.10లక్షలు కట్టించుకుని రోగి మృతి అని తెలిపిన వైద్యులు

మలక్ పేట యశోదా ఆస్పత్రిలో మరో ఘోరం చోటుచేసుకుంది. జరం వచ్చిందని ఆస్పత్రిలో చేరితే  చేస్తే 10 లక్షల రూపాయల ఫీజు కటించుకొని, ఆపై తన కూతురు చనిపోయిందని వైద్యులు ప్రకటించారని హాస్పిటల్ ముందు మహిళ ధర్నా చేసింది. 
 
వివరాల్లోకి వెళితే మిర్యాలగూడకు చెందిన బిల్ గేట్ హాచార్ వారం క్రితం ప్రసవం కోసం మాలక్పేట్ యశోద ఆస్పత్రిలో చేరింది. బిల్ గేట్ హాచార్ 4 రోజుల క్రితం మగబిడ్డకు జన్మనిచ్చింది. అప్పటివరకు ఆరోగ్యంగానే ఉన్న బిల్ గేట్ హాచార్ బుధవారం చనిపోయిందని చెప్పడంతో బంధువులు అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పటికి 10 లక్షలు కటించుకొని చనిపోయిందని చేపడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
 

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!