అసదుద్దీన్ ఓవైసీకి మరో కౌంటర్.. ఈసారి సుబ్రహ్మణ్యం స్వామి

తీవ్రవాద దాడుల్లో మరణించిన అమరజావాన్లపై హైద్రాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చేసిన కామెంట్లకు ప్రముఖులు ధీటైన కౌంటర్లు ఇస్తున్నారు. 

“మరణించిన సైనికుల్లో ఉండే ముస్లిముల గురించి ఎవరూ మాట్లాడరు” అంటూ అసదుద్దీన్ ఒవైసీ చేసిన కామెంట్ మీద లెఫ్టినెంట్ జనరల్ స్పందించిన కాసెపట్లోనే బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యం స్వామి కూడా కౌంటర్ ఇచ్చారు. ట్విట్టర్ ద్వారా సుబ్రమణ్యం స్వామి 
“మరణించిన సైనికుల్లో మాత్రమే కాదు, దేశం మీద దాడి చేసే వారిలోనూ, తీవ్రవాద సంస్థల్లో కూడా ఎంతమంది ముస్లిములు ఉన్నారో లెక్కపెట్టుకోవచ్చు” అని ఘాటైన సమాధానం ఇచ్చారు.

One thought on “అసదుద్దీన్ ఓవైసీకి మరో కౌంటర్.. ఈసారి సుబ్రహ్మణ్యం స్వామి

 • 15/02/2018 at 11:48 am
  Permalink

  We feel and practice all our soldiers are Indians,
  _ I question Owaisi what you feel the terrorists,
  Can you answer

  Reply

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!