కొలకత్తాలో హిందూ ఉద్యమకారుడు తపన్ ఘోష్ అరెస్ట్

పశ్చిమ బెంగాల్ హిందూ ఉద్యమకారుడు తపన్ ఘోష్ కొలకత్తాలో అరెస్ట్ అయ్యారు. హిందూ సమితి సంస్థ వార్షికోత్సవం సందర్బంగా జెరూసలెం అంశంలో భారత్ ఇజ్రాయెల్ కు మద్దతివ్వాలని కోరుతూ తపన్ ఘోష్ భారీ ర్యాలీ నిర్వహించారు. అయితే ఈ సందర్భంగా కొందరు జర్నలిస్టుల ప్రవర్తన వివాదానికి దారితీసింది. ర్యాలీ సందర్భంగా 14 మంది ముస్లిములను హిందూమతంలోకి ఆహ్వానించారు అంటూ స్థానికులు ఒక పుకారు లేవదీశారు. దీంతో అక్కడికి చేరుకున్న జర్నలిస్టులు నిజానిజాలు తెలుసుకోకుండా ఘర్ వాపసీ గురించి పదే పదే ప్రశ్నించడంతో వివాదం పెద్దదైంది. దీంతో సదరు జర్నలిస్టులు తమపై దాడికి పాల్పడ్డారంటూ హిందూ సమితి కార్యకర్తలపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడికి తపన్ ఘోష్ ని అరెస్ట్

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!