PFI ని నిషేధించండి -కేంద్రాన్ని కోరిన కేరళ

PFI ని నిషేదించాలని కేరళ కేంద్రాన్ని కోరినట్లు కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు తెలిపారు. పోయిన నెల కేరళ హై కోర్ట్ బలవంతపు మత మార్పిడుల కేసులో PFI ప్రమేయం ఉన్నదాని అందువల్ల PFI ని NIA విచారించాలని ఆజ్ఞాపించిన నేపధ్యంలో కేరళ ప్రభుత్వ విన్నపం విశేషాన్ని సంతరించుకుంది. 90 కి పైగా లవ్ జిహాద్ కేసులలో PFI ప్రమేయం ఉన్నదని , కొంతమంది యువతులని మతం మార్చి ISIS అమ్మడానికి ప్రయత్నించారని PFI పైన ఆరోపణలున్నాయి.

కేరళ పోలీస్ అధికారులు కేంద్రమంత్రులకు PFI గురించిన ముఖ్యమైన వివరాలు అందించినట్లు, దానిని కేంద్రం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఆ వివరాలలో కొంతమంది PFI సభ్యులు చేసిన నేరాలకు సంబంధించిన ఆధారాలు ఉన్నట్లు వినికిడి.

One thought on “PFI ని నిషేధించండి -కేంద్రాన్ని కోరిన కేరళ

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!