నేరస్థులను వెంటాడుతున్న ఎంకౌంటర్ భయం: ఇక తప్పు చేయమంటూ ప్లకార్డుల ప్రదర్శన

ఉత్తరప్రదేశ్లో నేరస్థులు భయంతో వణికిపోతున్నారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండీ జరుగుతున్న ఎంకౌంటర్ ఘటనలతో వారు బెంబేలెత్తిపోతున్నారు. దీంతో దిక్కుతోచని గ్యాంగ్స్టర్లు ఇకపై తప్పు చేయం, క్షమించండి అని ప్రార్ధిస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ యూపీ వీధుల్లో తిరుగుతున్నారు. 

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!