తెలంగాణ నిర్మాణరంగ కార్మికుల శిక్షణ కోసం లండన్ కాలేజీతో న్యాక్ ఒప్పందం 

నిర్మాణ రంగంలో పని చేసే అన్ని స్థాయుల కార్మికులు, సిబ్బందికి అంతర్జాతీయ ప్రమాణాల మేరకు శిక్షణ ఇచ్చేందుకు తెలంగాణలోని జాతీయ నిర్మాణ అకాడమి (న్యాక్‌) సన్నాహాలు చేస్తోంది. ఈ రంగంలో వస్తున్న మార్పులు, సాంకేతికతను ఇక్కడివారికి అందించేందుకు లండన్‌లోని నేషనల్‌ ఓపెన్‌ కాలేజ్‌ నెట్‌వర్క్‌తో ఒప్పందం చేసుకుంది. ఈ రెండు సంస్థల మధ్య శుక్రవారం రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో ఓపెన్‌ కాలేజ్‌ నెట్‌వర్క్‌ సీఈవో గ్రాహాం ఈవెన్స్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లీజింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ (ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌) ప్రతినిధి రవి, న్యాక్‌ డైరెక్టర్‌ జనరల్‌ కె.బిక్షపతి ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!