భూసేకరణ వేగవంతం చేయాలి: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

కేంద్రం ఇటీవల మంజూరు చేసిన జాతీయ రహదారుల పనులకు సంబంధించిన భూసేకరణ, అటవీ అనుమతులను వేగవంతం చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలెక్టర్లను కోరారు. అనుమతులను త్వరితంగా పొందేందుకు అనుసరించాల్సిన విధానాలపై ఆయన కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారుల కోసం ఇటీవల రూ. 8,000 కోట్లు మంజూరు చేసింది.

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!