మణిశంకర్‌ అయ్యర్‌పై దేశద్రోహం కేసు నమోదు 

కరాచీలో జరిగిన ఓ కార్యక్రమంలో భారత్‌ను అవమానపరుస్తూ, పాకిస్థాన్‌ను పొగుడుతూ  వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్‌ బహిష్కృత నేత మణిశంకర్‌ అయ్యర్‌పై దేశద్రోహం, పరువునష్టం ఆరోపణలతో కేసు నమోదైంది. రాజస్థాన్ లోని కోటా జిల్లా భాజపా ఓబీసీ విభాగం అధ్యక్షుడు అశోక్‌ చౌదురి జిల్లా కోర్టులో ప్రయివేట్ కేసు దాఖలు. 124(ఎ) 500, 504 సెక్షన్ల కింద అయ్యర్‌ను విచారించాలని కోరారు. అదనపు జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ విచారణకు స్వీకరించారు. 

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!