ఆప్ ఎమ్మెల్యే అమనతుల్లాహ్ ఖాన్ అరెస్ట్

ఢిల్లీ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి  అన్షు ప్రకాశ్ మీద దాడికి పాల్పడిన ఘటనలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అమనతుల్లాహ్ ఖాన్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని ఉదయం11.30 ప్రాంతంలో జమియా నగర్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నట్టు ఢిల్లీ డిప్యూటీ పోలీస్ కమిషనర్ మధుర్ వర్మ తెలిపారు. ఇదే ఘటనకు సంబంధించి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ముఖ్య సలహాదారుడు వీకే జైన్ ని పోలీసులు 3 గంటలపాటు ప్రశ్నించారు.
 
 
 

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!