మావోయిస్టుల దాడి.. 8 మంది సీఆర్ఫీఎఫ్ జవాన్లు మృతి 

భద్రాచలం: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో జరిగిన మావోయిస్టుల దాడిలో 8 మంది సీఆర్ఫీఎఫ్ జవాన్లు మృతిచెందారు.  కిష్టారం గ్రామంలో  సీఆర్ఫీఎఫ్ 212 బెటాలియన్ జవాన్లు కూంబింగ్ ఆపరేషన్లలో భాగంగా ప్రయాణిస్తుండగా శక్తివంతమైన ఐఈడీ పదార్ధాలు ఉపయోగించి వాహనం పేల్చివేశారు. ఈ ప్రమాదంలో మరో 8 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. 
 
సీఆర్ఫీఎఫ్ జవాన్ల మృతదేహాలను ప్రత్యేక హెలికాఫ్టర్ల ద్వారా భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. 

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!