VIDEO: చంద్రబాబుపై విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

తనను విజయ్ మాల్యాతో పోల్చడంపై వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలుగుదేశం పార్టీ మొత్తం నేరస్తులతో కూడినది అని అన్నారు. చంద్రబాబుని ఆయన ఛార్లెస్ శోభరాజ్ తో పోల్చారు. 
 
ఇంకా అయన ఎలాంటి తీవ్ర వ్యాఖ్యలు చేశారో ఈ క్రింది వీడియోలో చుడండి. 

 

 

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!