అను నిత్యం దేశం కోసం…

 

భారతీయ జనతా పార్టీ నల్లగొండ అసెంబ్లీ అభ్యర్థిగా అధిష్ఠానం నుండి స్పష్టమైన హమి తోటి గోలి మధుసూదన్ రెడ్డి గారు రంగంలో ఉన్నారు. విద్యార్థి దశలోనే స్వయం సేవకునిగా ఎన్నో సేవలు అందించిన మధుసూదన్ గారు .నల్గొండ ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ఎప్పుడూ వెనకాడరని,ప్రత్యేకంగా రైతు సమస్యలపైనా ఎన్నో పోరాటాలు చేసారని ప్రజల్లో ఒక్క మంచి నాయకుడు అనిపేరు సంపాదించారు . వీరు ప్రత్యక్షంగా పోటీకి దిగటం తెరాస మరియు కాంగ్రెస్ శ్రేణుల్లో కలవరాన్ని సృష్టిస్తోంది .

One thought on “అను నిత్యం దేశం కోసం…

 • 26/10/2018 at 12:29 pm
  Permalink

  Sincerely prey voters to cast vote in his favor
  He deserves victory
  Always helping all the needy at all times

  Reply

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!